టీటీడీ పాలకమండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరుగుతోంది. తిరుచానూరు క్షేత్రాన్ని కూడా తిరుమలలా అభివృద్ధి చేయాలనే అంశంపై ఇందులో చర్చించనున్నారు. దీనితోపాటు పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.